ఫ్ర : స్త్రీ ధనము అంటే ఏది ?
జ : తల్లి దండ్రుల ఆస్తులపై తమ పిల్లలు అందరికీ సమాన హక్కులు ఉండాలి . . కాని పురుషాధిక్యము ఉన్న సమాజములో అలా జరుగడములేదు . ఇప్పుడిప్పుదు కొద్దిగా మారుపు చేర్పుపులు జరుగుతున్నా పూర్వకాలములో స్త్రీలు అనగ దిక్కబడ్డారనే చెపాలి.
స్త్రీ ధనము అంటే
- వివాహ సమయములో తల్లీ , తండ్రీ ఆమెకు ఇచ్చిన , పెట్టిన కానుకలు ,
- భర్త సంతోషముగా ఇచ్చిన ధము ,
- అన్నదమ్ములూ , బాబాయిలూ మొదలగు సొంతవారు ఇచ్చిన సొమ్ము ,
- వ్రతాలు , నోమూలూ అప్పుడు పుట్టింటివారు పెట్టిన రొక్కము ,
- తల్లి ధనము పై పుత్రికలెందరున్నా అందరికీ సమానమైన హక్కు ఉంటుంది .
- ==============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...