ప్ర : అష్టద్రిద్రాలు అంటారు . అవిఏవి .?
జ : దరిద్రము అంటే మంచిదికానిది , కష్టపెట్టేది , నష్టము జరిగేది అని అర్ధము . మన పురాణ పురుషులు ఆనాటి పరిష్తితులబట్టి దరిద్రాలు ...ఎనిమిదిగా చెప్పియున్నారు .
- అవసరములో సహాయము చేసేవారు ఒకరైనా లేకపోవడము ,
- కనీష అవసరాలకు ధనము లేకపోవడము ,
- ఒంటి పూట బోజనమునకు కూడా విపరీతమైన శ్రమచేయాల్సి రావడము ,
- వినే నాధులు లేకపోవడము ,
- చినిగిన బట్టలతో ఉండడము ,
- వెళ్ళడానికి ఏ వాహనము లేక పోవడము ,
- ధనము ఉన్న సంతానము లేకపోవడము ,
- పుత్రుడు ఉన్నా వదలివేయడము ,
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...