Showing posts with label ఉప్పునీటిలో గుడ్డు ఎందుకు తేలుతుంది ?. Show all posts
Showing posts with label ఉప్పునీటిలో గుడ్డు ఎందుకు తేలుతుంది ?. Show all posts

Wednesday, February 16, 2011

ఉప్పునీటిలో గుడ్డు ఎందుకు తేలుతుంది ?,Why do egg float on Salt water?


ప్ర : ఉప్పునీటిలో గుడ్డు ఎందుకు తేలుతుంది ?
జ : కోడి గుడ్డు మంచినీళ్ళలో వేయగానే మునిగిపోతుంది . కారణం గుడ్డు సాంద్రత నీటిసాంద్రత కన్న అధికము . మంచినీరు గుడ్డును తేలి ఉంచే ఉత్తిడి కిందనుండి పెట్టలేదు . ఫలితం గా గుడ్డు మునిగిపోతుంది .

అదే ఉప్పునీటిలో అయితె తేలుతుంది ... ఉప్పునీటి సాంద్రత గుడ్డు సాంద్తత కన్న అధికము అవడము వల్ల అది గుడ్డును పైకి నెడుతూ లేలి ఉండేలా చేస్తుంది .


  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.