Showing posts with label సప్త ఋషులు అంటే ఎవరు?. Show all posts
Showing posts with label సప్త ఋషులు అంటే ఎవరు?. Show all posts

Friday, July 17, 2009

సప్త ఋషులు అంటే ఎవరు?, Who were the seven sages?

హిందూ పురాణాలలో ఋషుల ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుంది . ఋషులు లేనిదే పురాణాలు ,ఇతిహాసాలు ,రామాయణం , మహాభారతాలు లేవనే చెప్పాలి . అన్నీ వారు వ్రాసినవే .

సప్త అంటే ఏడు ... ఆ సంఖ్యలోగల మహర్షులనే సప్తఋషులు అని అంటారు . వారు ..

  • 1. కశ్యపుడు ,
  • 2. అత్రి ,
  • 3. అంగీరసుడు ,
  • 4. కౌశికుడు ,
  • 5. వసిష్టుడు ,
  • 6. భ్రుగువు ,
  • 7. అగస్యుడు ,

అగస్య ముని

.

కశ్యప ముని ,