skip to main |
skip to sidebar
Showing posts with label
ప్రాచీన తెలుగు కవులు వారి గ్రంధాలు పేర్లు ఏమిటి?.
Show all posts
Showing posts with label
ప్రాచీన తెలుగు కవులు వారి గ్రంధాలు పేర్లు ఏమిటి?.
Show all posts

- వేములవాడ భీమకవి -- కవిజనాశ్రయం ,
- మారన --మార్కండేయ పురాణము ,భాష్కర శతకం .
- కేతన ---దశకుమార చరిత్ర ,
- మంచన --- కేయూరబాహు చరిత్ర ,
- బద్దెన --- సుమతీ శతకం ,
- నాచన సోమన --- ఉత్తర హరివంశం ,
- జక్కన --- విక్రమార్క చరిత్ర ,
- అనంతామాత్యుడు --- భోజరాకీయము , అనంతుని చందము ;
- దగ్గుపల్లి దుగ్గన --- నాసికేతోపాఖ్యానం ;
- పిల్లలమర్రి పినవీరభద్రుడు --- శృంగార శాకుతలం , జెమినీ భారతం ;
- దూబగుంట నారాయణకవి ---పంచతంత్రము ,;
- కొరవి గోపరాజు --సింహాసనా ద్వాత్రింశిక ,;
- తిరుపతి వెంకట కవులు -- పాండవోగ్యోగ విజయములు , దేవీ భాగవతం ;
- నంది మల్లయ, ఘంటసింగన(జంటకవులు) ప్రబోధ చంద్రోదయం , వరాహ పురాణం ;
- చేమకూర వేంకటకవి -- విజ విలాసం .;
- సువవరం ప్రతాపరెడ్డి --- ఆంధ్రుల సాంఘిక చరిత్ర ;
- చిలకమర్తి లక్ష్మీనరసింగం --- గయోపాఖ్యానం ;
- రాజశేఖర శతావధాని -- రాణాప్రతాప్ సింహ చరిత్ర , ;
- తుమ్మల సీత్రారమమూర్తి చౌదరి -- రాస్ట్రగానం , బాపూజీ ఆత్మకధ ;
- ఆరుద్ర -- సమగ్ర ఆంధ్ర సాహిత్యం ;
- గడియారం వేందట శేషశాస్త్రి --- శివబారతం ,;
- దాశరధి --- తిమిరంతో సమరం ;
- శ్రీపాద కృష్ణమూర్తి -- బొబ్బిలియుద్ధం , రామాయణ భారత భాగవతాలు ;
- దువ్వూరి రామిరెడ్డి --- పానశాల ,
- ఏనుగు లక్ష్మణ కవి --- భర్తృహరి సుభాషితాలు ,
- కంచర్ల గోపన్న ----దాశరధీ శతకం ,
- వేమన ---- వేమన పద్యాలు ,
- నృసింహ కవి ----కృష్ణ శతకం , .
- శేషప్ప కవి ---- నృసింహ శతకం .
- అన్నమయ్య --- శ్రీ వెంకటేశుని కీర్తనలు .
- త్యాగయ్య ----- త్యాగరాజ కీరతనలు .
- ========================================
visit My website >
Dr.Seshagirirao - MBBS.