Showing posts with label Aiming with one eye at shootin Why?. Show all posts
Showing posts with label Aiming with one eye at shootin Why?. Show all posts

Tuesday, October 12, 2010

ఆగురి ఒక కన్ను తోనే ఎందుకు చూస్తారు ? , Aiming with one eye at shootin Why?



ప్ర: బాణము ఎక్కుపెట్టినప్పుడు ఒక కన్ను మూసి ఒక కన్ను తోనే చూస్తారు ఎండుకు ? ...

జ: ఒక దృశ్యము ఎంతదూరము లో ఉంది , ఎంత ఎత్తు , లావు ఉంది తెలియాలంటే తప్పకుండా రెండు కళ్ళుతో దూడాల్సిందే . కాని గురి ఎక్కు పెట్టినప్పుడు మాత్రము లక్ష్యము ఎంతదూరము లో ఉన్నది తెలిస్తే చాలు . కాబట్టి ఒక కన్ను సరిపోతుంది . రెండు కళ్ళు తో చూస్తే రెండో కన్ను చూసే దృస్టికోణము అడ్డంకి అవుతుంది . అందుకే గురి ఒక కన్నుతోనే సూస్తారు .

  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.