Showing posts with label సబ్బు తో మురికి ఎలా వదులుతుంది?. Show all posts
Showing posts with label సబ్బు తో మురికి ఎలా వదులుతుంది?. Show all posts

Sunday, January 10, 2010

సబ్బు తో మురికి ఎలా వదులుతుంది?,Soap cleaning Dirt -How?


నీళ్ళ తో మాత్రమే చేయి కడుక్కుంటే మురికి వదిలినట్లు అనిపించదు . నీటికున్న తలతన్యత గుణము వల్ల సన్నని దుమ్ము , ధూళి , జిడ్డు వంటివి నీటి పై పొరకు అంటి పెట్టుకుని నిలుస్తాయి . ఇది పాలమీద మీగడ తట్టు తేలుతున్నటు వంటిదే .
ఇటువంటి మురికి నీటి తో వదలదు . . కాని సబ్బుతో కడుగుకున్నపుడు సబ్బులోని రసాయనాలు , నురగ , నీటి పైపోరలోనున్న తతన్యతను తొలగిస్తుంది . కాబట్టి చేతికున్న మలినం నీటిలో పాటుగా జారిపోతుంది .


visit My website > Dr.Seshagirirao - MBBS.