Showing posts with label Swan is vehicle of Saraswati devi how?-హంస సరస్వతీ దేవికి వాహనం ఎందుకయ్యింది?. Show all posts
Showing posts with label Swan is vehicle of Saraswati devi how?-హంస సరస్వతీ దేవికి వాహనం ఎందుకయ్యింది?. Show all posts

Tuesday, April 07, 2015

Swan is vehicle of Saraswati devi how?-హంస సరస్వతీ దేవికి వాహనం ఎందుకయ్యింది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



 ప్ర : హంస సరస్వతీ దేవికి వాహనం ఎందుకయ్యింది?

జ : సరస్వతీ దేవి వాహనం హంస . నీరు కలసిన పాల నుంచి పాలను మాత్రమే గ్రహించగల శక్తి హంసకు ఉంది. అలాగే మానవులు ప్రపంచములో నిత్యం జ్ఞానసత్యాన్ని గ్రహించగలగాలి. . . అప్పుడే వారు హంస ధర్మము గలవారవుతారు. సరస్వతీదేవి  అలాంటివారినే ఆదరిస్తుంది. . . కనుకనే ఆ తల్లి హంసవాహినిగా పేరొందింది.  విద్యకు అధిపతి సరస్వతి విద్యను పొందాలనుకునే వారు తప్పక సరస్వతీదేవిని  ప్రార్ధించి అనుసరించాలి.
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-