Showing posts with label Sixty minutes for one hour Why?. Show all posts
Showing posts with label Sixty minutes for one hour Why?. Show all posts

Sunday, September 12, 2010

గంటకు 60 నిముషాలే ఎందుకు? , Sixty minutes for one hour Why?



నిముషానికి అరవై సెకండ్లు , అరవై నిమిషాలు కలిస్తే ఒక గంట . ఈ పద్దతిని ' సుమేరియన్‌ సంసృతి వారు ఆరంభించారు . చేతివేళ్ళ మీద ఉండే కణుపు గీతలు లెక్కపెట్టడమే వారికి చేతనయినది . ఒక చేతిలోని నాలుగు వేళ్ళ(బొటనవేనిని మినహాయించి) కణుపుల (phalanges) మొత్తము 4*3 = 12 . రెండు చేతులు కలిపితే 24 గంటలుగా , వాటిలో ఒకటి పగలు గాను ఒకటి రాత్రి గాను చేసారు .
ఇక 4 చేతివేళ్ళకణుపులను బొటనవేని సంఖ్య 5 చే గుణించగా 4*3*5 = 60 ని గంటకు నిముషాలుగాను , నిమషానికి 60 సెకనులు గాను ఊహాతీతం గా ఆదారము గా తీసుకోవడం జరిగిందని శాస్త్రజ్ఞుల నమ్మకము .
  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.