Showing posts with label వంతెన పై వెళ్ళేటపుడు రైలు ఎందుకు ఎక్కువ శబ్దము చేస్తుంది ?. Show all posts
Showing posts with label వంతెన పై వెళ్ళేటపుడు రైలు ఎందుకు ఎక్కువ శబ్దము చేస్తుంది ?. Show all posts

Saturday, February 20, 2010

వంతెన పై వెళ్ళేటపుడు రైలు ఎందుకు ఎక్కువ శబ్దము చేస్తుంది ?,Train makes more sound on a bridge-why?




ప్ర : రైలు వంతెన మీద వెళుతున్నప్పుడు శబ్దము అధికంగా వినపడడానికి కారణము ఏమిటి?.

జ : రైలు పట్టలకు చక్రాలకు మధ్య ఏర్పడే ఘర్షణ , రైలుపట్టాలను పట్టి ఉంచే స్లీపర్స్ కింది భాగం గాలితో నిండి ఉండటమే కారణము . దీనివల్ల శబ్ద కంపనాల పరిమాణం పెరిగి శబ్దతీవ్రత అధికం గా వినిపిస్తుంది.
పైగా వంతెన కింద ఉన్న నీరు , నేల ఆ ధ్వనిని ప్రతిద్వనింప చేస్తాయి . కాబట్టి శబ్దాల స్థాయి మరింత తీవ్రం గా ఉంటుంది . రైలు వెళుతుంటే బ్రిడ్జి మీద కంపించే వస్తువుల స్వభావ మార్పుల వలన ఈ ధ్వని తీవ్రత , ధ్వని విధానము మారుతూ ఉంటుంది . అందుకే అంత శబ్దము వస్తుంది .


  • =========================

visit My website > Dr.Seshagirirao - MBBS.