Showing posts with label పతియే దైవమని తెలిసినా భర్త ని కాదని గుడిలో దేవుని పూజిస్తారెందుకు?. Show all posts
Showing posts with label పతియే దైవమని తెలిసినా భర్త ని కాదని గుడిలో దేవుని పూజిస్తారెందుకు?. Show all posts

Saturday, March 12, 2011

పతియే దైవమని తెలిసినా భర్త ని కాదని గుడిలో దేవుని పూజిస్తారెందుకు?



ప్ర: అహర్ణిశలు తన కుటుంబ క్షేమము కోసం పాటు పడే భర్తని కాదని గుడులు , ఆశ్రమాల వెంట తిరిగే భార్యలనేమనాలి?
జ : ప్రత్యక్ష దైవము కంటే పరోక్ష దైవమే కాపాడు తాడనే బరోసా కలిగే వారని అనాలి . పొరిగింటి పుల్లకూర రుచి అనే సామెత నిజమని రుజువు చేసేవారు . ఆడది అహంకారము తో కూడికొని జన్మించినది . తన అంకెకు రాని మహాబలాడ్యు వేబంగులమాయలొడ్డి చెరుపన్‌ తలపెట్టు . అందుకె " అంగను నమ్మరాదు " అని ఒక మహాకవి అన్నాడు . భర్తను కాల్చుకుతినేవాళ్లు భర్త ఆయుర్ధాయం కోసం పూజలు చేస్తారు . ఈ ప్రవృత్తి మనకర్ధము కాదు .

  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.