జ : ప్రత్యక్ష దైవము కంటే పరోక్ష దైవమే కాపాడు తాడనే బరోసా కలిగే వారని అనాలి . పొరిగింటి పుల్లకూర రుచి అనే సామెత నిజమని రుజువు చేసేవారు . ఆడది అహంకారము తో కూడికొని జన్మించినది . తన అంకెకు రాని మహాబలాడ్యు వేబంగులమాయలొడ్డి చెరుపన్ తలపెట్టు . అందుకె " అంగను నమ్మరాదు " అని ఒక మహాకవి అన్నాడు . భర్తను కాల్చుకుతినేవాళ్లు భర్త ఆయుర్ధాయం కోసం పూజలు చేస్తారు . ఈ ప్రవృత్తి మనకర్ధము కాదు .
- ======================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...