Showing posts with label ఆవుపాలు కంటే గేదెపాలు తెల్లగా ఉంటాయెందుకు?. Show all posts
Showing posts with label ఆవుపాలు కంటే గేదెపాలు తెల్లగా ఉంటాయెందుకు?. Show all posts

Monday, February 17, 2014

Buffelo milk is whiter than cow milk Why?,ఆవుపాలు కంటే గేదెపాలు తెల్లగా ఉంటాయెందుకు ?




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ఫ్ర :  ఆవుపాలు కంటే గేదెపాలు తెల్లగా ఉంటాయెందుకు ?
జ : పాలు అన్నీ తెల్లగానే ఉంటాయి. అందుకు కారణము కాల్సియం ఎక్కువగా ఉండడము వలన. ఇక్కడ ఆవుపాలు ... గేదె పాలు కంటే  కొద్దిగా పచ్చగా కనిపిస్తాయి. మీరు నిశితముగా గమనిస్తే కనబడుతుంది. దీనికి కారణము ఆవుపాలలో బి-కెరోటీన్‌ అధిక మోతాదులో ఉండడము వలనే.గేదె పాలలో తెల్ల రంగు కి కారణము అధికము గా కాల్సియం ఉంటుంది.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-