Showing posts with label వయసు తో పాటే చెవులు పెరుగుతాయంటారు నిజమేనా?. Show all posts
Showing posts with label వయసు తో పాటే చెవులు పెరుగుతాయంటారు నిజమేనా?. Show all posts

Friday, September 02, 2011

వయసు తో పాటే చెవులు పెరుగుతాయంటారు నిజమేనా? , Ears enlarge size acording age ?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

మానవుని వయసు తో పాటు చెవులు పెరుగుతాయని శాస్తజ్ఞులు అంటున్నారు . పుట్టినప్పుడు ముఖము పై ప్రస్పుటం గా కనిపించే చెవులు పదేళ్ళ వయస్సు వచ్చే దాకా బాగా పెరుగుతాయి . తరువాత ఏడాదికి 0.22 మి.మీ చొప్పున్న మాత్రమే పెరుగుతాయి . వయసుతో పాటే చెవి డొప్పలు కూడా పెద్దవవుతాయి . ఇవి ఆడువారిలో కన్నా మగవారిలో పొడవుగా ఉంటాయి . కాని లోపల చెవి నాళము మాత్రము వయసుతో పెరగదు .
  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.