మానవుని వయసు తో పాటు చెవులు పెరుగుతాయని శాస్తజ్ఞులు అంటున్నారు . పుట్టినప్పుడు ముఖము పై ప్రస్పుటం గా కనిపించే చెవులు పదేళ్ళ వయస్సు వచ్చే దాకా బాగా పెరుగుతాయి . తరువాత ఏడాదికి 0.22 మి.మీ చొప్పున్న మాత్రమే పెరుగుతాయి . వయసుతో పాటే చెవి డొప్పలు కూడా పెద్దవవుతాయి . ఇవి ఆడువారిలో కన్నా మగవారిలో పొడవుగా ఉంటాయి . కాని లోపల చెవి నాళము మాత్రము వయసుతో పెరగదు .
- ==========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...