సుగర్ లేని గమ్ తింటే పళ్ళలో కావిటీలు ఏర్పడవు . మనము ఎదైనా తిన్నప్పుడు నోటిలోని బాక్టీరియా ఆహారములోని సుగరు తో కలిసి ఒక రకమైన ఆర్గానిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి . ఈ ఆమ్ల ప్రభావము వలన దంతక్షీణత కలుగుతుంది . క్యావిటీలు ఏర్పడతాయి. సుగరు లేకపోతే ఈ పక్రియ జరుగదు .
నోటిలోని లాలాజలము ఆహారముతో కలిసి ఆ ఆమ్లాన్ని డైల్యూట్ చేస్తుంది . చప్పరిస్తున్నప్పుడు లాలాజలము ఊరుతుంది . అలాగే జున్నులోని కొవ్వులు పళ్ళపైన ఒక పొరగా ఏర్పడి పళ్ళను రక్షిస్తాయి . .దానిలోని కాల్సియం , పాస్పేట్స్ దంతక్షయాన్ని అరికడతాయి. బోజనము తరువాత సుగరు లేని గమ్ గాని జున్ను గాని తింటే మంచిదే .
- =======================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...