Showing posts with label పెదవులు ఎర్రగా ఉంటాయి ఎందుకు ?. Show all posts
Showing posts with label పెదవులు ఎర్రగా ఉంటాయి ఎందుకు ?. Show all posts

Friday, December 31, 2010

Lips are Red in color Why?, పెదవులు ఎర్రగా ఉంటాయి ఎందుకు ?

ఫ్ర : మన పెదవులు ఎరుపు గా ఉంటాయి ఎందుకు ?
రమణమ్మ కొమ్మురి .. కంపోష్టు కోలని , శ్రీకాకులం టౌన్‌,
జ: మన శరీరములో భాగాలైన అరికాళ్ళు , అరిచేతులపైన ఉండే చర్మము దళసరిగా ఉంటుంది . పెదవులపై ఉండే చర్మము పలుచగా ఉంటుంది . అందువలన పెదవులకింద రక్తనాళాల్లో ప్రవహించే రక్తం అర్ధపారదర్శకమైన పెదవుల ద్వారా బతటికి కనిపిస్తుంది . అందుకే అవి ఎర్రగా ఉంటాయి .


  • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.