Collection of FUN things in Telugu for Children / Dr.Seshagirirao. చిన్న పిల్లలకోసం కొన్ని వింత .. హాస్య,వింత ప్రశ్నలు , జవాబులు - సేకరణ / డా.వందనా శేషగిరిరావు శ్రీకాకుళం.
Monday, March 07, 2011
Telugu old writers and their books, ప్రాచీన తెలుగు కవులు వారి గ్రంధాలు పేర్లు ఏమిటి?
వేములవాడ భీమకవి -- కవిజనాశ్రయం ,
మారన --మార్కండేయ పురాణము ,భాష్కర శతకం .
కేతన ---దశకుమార చరిత్ర ,
మంచన --- కేయూరబాహు చరిత్ర ,
బద్దెన --- సుమతీ శతకం ,
నాచన సోమన --- ఉత్తర హరివంశం ,
జక్కన --- విక్రమార్క చరిత్ర ,
అనంతామాత్యుడు --- భోజరాకీయము , అనంతుని చందము ;
దగ్గుపల్లి దుగ్గన --- నాసికేతోపాఖ్యానం ;
పిల్లలమర్రి పినవీరభద్రుడు --- శృంగార శాకుతలం , జెమినీ భారతం ;
దూబగుంట నారాయణకవి ---పంచతంత్రము ,;
కొరవి గోపరాజు --సింహాసనా ద్వాత్రింశిక ,;
తిరుపతి వెంకట కవులు -- పాండవోగ్యోగ విజయములు , దేవీ భాగవతం ;
నంది మల్లయ, ఘంటసింగన(జంటకవులు) ప్రబోధ చంద్రోదయం , వరాహ పురాణం ;
No comments:
Post a Comment
your comment is important to improve this blog...