జ : సరస్వతీ దేవి వాహనం హంస . నీరు కలసిన పాల నుంచి పాలను మాత్రమే గ్రహించగల శక్తి హంసకు ఉంది. అలాగే మానవులు ప్రపంచములో నిత్యం జ్ఞానసత్యాన్ని గ్రహించగలగాలి. . . అప్పుడే వారు హంస ధర్మము గలవారవుతారు. సరస్వతీదేవి అలాంటివారినే ఆదరిస్తుంది. . . కనుకనే ఆ తల్లి హంసవాహినిగా పేరొందింది. విద్యకు అధిపతి సరస్వతి విద్యను పొందాలనుకునే వారు తప్పక సరస్వతీదేవిని ప్రార్ధించి అనుసరించాలి.
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...