ప్ర : దేవుడు స్త్రీయా పురుషుడా?
జ : ఈ చరాచర సృష్టిని నడిపించేదీ , మానవులు తాము చేసిన పాప-పుణ్యాలకు ఫలితాలుగా కష్ట-సుఖాలను పొందడానికి కారణమైనదీ అయిన మానవాతీతశక్తినే ... ఎవరికి తోచిన రూపము లో వారు పూజిస్తున్నారు. ఆ శక్తే దేవుడు. నిర్వికార, నిర్గుణ, ప్రరబ్రహ్మమైన పరమాత్మ స్వరూపానికి స్త్రీ-పురుష భేదాలుండవు. చూసే వారి దృష్టిని బట్టి . . . దేవుడు వారికి ఆ రూపములో దర్శన్మిస్తాడు.
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...