ప్ర :How do we ger Releif from restlessness with small sleep?-చిన్న కునుకు(నిద్ర)తో అలసట ఎలా పోతుంది ?
జ : అలసట రెండు రకాలు. ఒకటి శరీర కండరాలు చేసే పనితో కలిగే అలసట , రెండెవది మెదడు అలసట . శారీరక్ శ్రం చేసే శ్రామిక వర్గము వారు మఖ్యాహ్నము వేళ ఒక అరగంట సేపు అలా పడుకుని ఇలా లేచి తిరిగి ఉత్సాహము గా పనిచేయగలుగుతారు . మెదడుతో పనిచేసినవారికి ఆ కునుకు సరిపోదు,. శారీరక సలసట లో ఉత్పత్తి అయ్యే రసాయాల గాఢత తగ్గిపోవడానికి ఓ చిన్ని కునుకు సమయము సరిపోతుంది. మెదడు లేదా మానిసిక అలసటకి ఎక్కువసేపు నిద్రకావాలి. దీనికి కారణము మెదుడులో ' సెరిటోనిన్' హార్మోన్ స్థాయిలు భాగా తగ్గిపోవడమే కారణము .
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...