Friday, March 02, 2012

పెళ్ళి అంటే...నూరేళ్ళ పంట అంటారెందుకు?, Marriage is said 110 yrs crop Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

పంట అనగానే ... స్త్రీ ,పురుష బీజకణాలు సంయోగము చెంది ఒక కొత్త బీజాన్ని ఉత్పత్తి చేయడము. తమ జాతి అంతరించిపోకుండా ఉండేందుకు ప్రతి జీవీ ఈ విశ్వములో ఈ పత్యుత్పత్తి కార్యక్రమము తమదైన రీతిలో చేస్తూఉంటుంది. జ్ఞానాగ్రముడైన మానవుడు ఈ తంతుని " పెళ్ళెంటే నూరేళ్ళ పంట " అనే నియమ నిబంధనలతో చేస్తూఉన్నాడు . అన్ని మతాలలో ఈ నియమావళి ఉన్నా ఇక్కడ నేను రాస్తున్నది ' హిందూ ' మతసంబంధమైనది .















-

  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...