ఉత్తర ధృవప్రాంతము లోని ఎస్కిమోలు మంచు ఇటుకలు వాడి నిర్మించుకునే ఇళ్ళను ఇగ్లూలంటారు . ఆ ఇంటికి మనిషి కూర్చొని లోపలికి వెళ్ళే ద్వారము ఉంటుంది . ఆ ఇంటి లోపల దీపము వెలిగిస్తారు . ఆ దీపము తో వచ్చిన వేడిని మంచు ఇటుకలు బయటకు పోనివ్వక లోపల గదిలొ వేడిగా పడుకునేందుకు అనుకూలముగా ఉంటుంది .
ఇగ్లూ పైకప్పు బోర్లించిన బాండీలా ఉండి దీపము నుండి వెలువడే వేడిని తిరిగి గదిలోకే పంపడము తో లోపల తగినంత వేడిగా ఉంటుంది .
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...