చిరజీవులు అంటే ఎప్పటికీ మరణం లేని వారని మనకు తెలిసిన విషయమే. కానీ చిరంజీవి అంటే చాలావరకు ఒక్క హనుమంతుడే అని అనుకొంటాము. కానీ మన పురాణాలలో చిరంజీవులుగా పేరుబడ్డవారు చాలా మంది ఉన్నారు వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
హనుమంతుడు-- వ్యాసుడు,-- అస్వత్తామ,-- విభీషణుడు,-- బలి చక్రవర్తి,-- మార్కండేయుడు,-- కృపాచార్యుడు,-- పరుశురాముడు,--ధ్రువుడు,
--నారదుడు,--తుంబురుడు.
పుట్టిన ప్రతీ జీవి ఎంతోకొంత కాలము బ్రతికి చనిపోవడము ప్రకృతి సహజము. ఇది విజ్ఞాన శాస్త్రము చెప్పే నిజము . మరి పురాణాలలో ఈ చిరంజీవులు ఎలా బ్రతికి ఉన్నారో... ఎక్కడ ఉన్నారో పురాణపురుషులకే తెలియాలి. ఇది ఒక నమ్మకము మాత్రమేనని నా అభిప్రాయము .
- =================
Please understand the word "Chiranjeevulu". They are not permanent. They also have a definite time. The time could be much longer than what we know or heard.
ReplyDeleteSri Narada Muni and Tumburudu both do not have physical body. They are devine people and should not be treated like humans.