అష్టైశ్వర్యాలు అంటే ఎనిమిది రకాల సంపదల్ని అర్ధము . పూర్వము రాజులకాలము లో ఉండేవేమో కాని ఇప్పుడు ఇవన్ని ఉన్నవారు అరుదు .
1. దాసీజనము(పరిచారకుకు),
2. భృత్యులు(శిష్యులు),
3. పుత్రులు(బిడ్డలు ),
4. మిత్రులు(స్నేహితులు),
5. బంధువులు(చుట్టాలు),
6. వాహనములు(కారు , మోటరు సైకిల్ , విమానము),
7. ధనము(డబ్బు సంపద ),
8. ధాన్యము(వస్తుసంపద)
- =====================
శేషగిరి గారు మేరు రాసే మాటలు చాలా బాగునాయి...మేరు ఏమి అను కాకపోతే ?
ReplyDeleteనేను మీరు రాసిన ఈ చిన్న పిల్లలకి ...నేను భారతియ్యులం ఫసుబూక్ లో పోస్ట్ చేయ్యచా ? మీ పేరు తో.
నేను భారతీయులం అని ఫసుబూక్ లో పేజి స్టార్ట్ చేశాను ౧౨ ౦౨ ౨౦౧౨ రోజు నుండి.
మీకోసం ..మీ మాటల కోసం ఎదురు చూస్తూ ..
ఇట్లు
మనిందర్
ఫేస్ బుక్ లో పెట్టడము మంచిది కాదు . ప్రోబ్లమ్స్ వస్తాయి. social sharing websites are not good for privacy... bad is more than good with social sharing .
Deletehttps://www.facebook.com/bharatiyulam
ReplyDeletethis is my facebook page..for all the telugu lovers to talk in telugu and to know the importance, sweetness of telugu.
తెలుగు వారి కోసం తెలుగు గొప్పతనం కోసం నా ఈ చిన్న ప్రయత్నం.
"భారతీయులం"