ఉగాది పండుగ నాడు దశవిధ కృత్యాలు ను ఆచరించాలి . అవి -->
- ప్రతిగృహధ్వజారోహణము--కేవలం మహారాస్త్రం లోనే చూడగలము .,
- తైలాభ్యంగము - నూనె శరీరాని పట్టించి స్నానము చేయడం --అరోగ్యసూత్రాలలో ఒకటి ,
- చత్రచామర స్వీకారము -- ముంబై ,కలకత్తా ప్రాంతీయులు కొత్త గొడుగు , విసనకర్ర కొంటారు .,
- దమనేన బ్రహ్మపూజ్యము -సువాసనాబరితమైన పత్రాలతో పదిమంది దేవతా మూర్తులను పదిరోజులు పూజిస్తారు .,
- సర్వా పచ్చాంతికర మహాశాంతి--విఘ్నేశ్వరుని , నవగ్రహాలు ను పూజిస్తారు . ,
- నింభపుష్ప (వేపపువ్వు ) భక్షణం --వేప పచ్చడిని తినడం ,
- పంచాంగపూజ -శ్రవణము - - పంచాంగ శ్రవణము ... మంచి చెడులను తెలుకోవడం ,
- ప్రపాదాన ప్రారంభం -- చలివేంద్రాలను ప్రారంభించి దాహార్తులకు మంచినీటిని దానము చేయడం.,
- రాజస్నేహ దర్శనము -- ఈ కాలము లో రాజులేరు అందువల రాజకీయ నాయకులను , స్నేహుతల దర్శనము చేయడం .,
- వాసంత నవరాత్ర కలశ పూజ - భగవంతుని -- మన ఇస్టదైవాన్ని పూజించడం ,
- ==========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...