ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
హిందూ పురాణాలలో భక్తులు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి ->
- ప్రహ్లాద ,
- నారద ,
- పరాశర ,
- పుంరీకాదులు ,
- భీష్మ ,
- శుక ,శుకాదులు ,
- శ్రీ రామకృష్న పరమహంస ,
- రమణ మహర్షి ,
- బధ్రాచల రామదాసు ,
- త్యాగయ్య ,
- కుంతి,
- కుబ్జ ,
- ద్రౌపతి ,
సకల మానవాళికీ పరమాత్మ ఒక్కరే అయినా , ఆయనను అనేక రూపలలో ఆరాధిస్తారు .
- =========================================
visit My website >
Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
your comment is important to improve this blog...