ఫ్ర :నవ్వు నాలుగు విధాల చేటు అంటే ఏమిటి ? .
జ : నవ్వకూడని సందర్భాలు , నవ్వే సందర్భాలూ చూసుకొని నవ్వాలని దాని పరమార్ధము .
- ఆవేదనతో తనకు జరిగిన అవమానాన్ని పంచుకుంటున్నప్పుడు నవ్వకూడదు .
- అన్నిరకాలుగా ఓడిపోయినవాడిని , అవమానభారముతో వెళ్ళిపోతున్న వాడిని చూసి నవ్వకూడదు .
- ముఖపరిచమున్న స్త్రీని చూసి పురుషుడు పలకరింపుగానే నవ్వాలిగాని అతిగా నవ్వకూడదు . వివాహమైన పరస్త్రీ , పరపురుషులు ...ఒకరితో నొకరు నవ్వులాటలాడుకోకూడదు . . అది పురుషుని కన్న స్త్రీ కే అవమానము తెచ్చిపెడుతుంది .
- గురువులవద్దా , పూజాదికాలసమయాలలో అధికంగాను , గట్టిగాను నవ్వకూడదు ...చిరునవ్వుతోనే పలుకరించుకోవాలి .
- ============================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...