కుటుంబము అంటే తల్లి దండ్రులు పిల్లలు అనే బావన వస్తుంది . ఉమ్మడి కుటుంబము అనగా ఒక వంశానికి చెందిన పెద్దలు , పిల్లలు కలిసి మెలసి నివశించి ఉండడము . భరత ఖండములో పూర్వము అన్నీ ఉమ్మడి కుటుంబాలే . రాను రాను అన్ని ఒంటరి కుటుంబాలుగా మారిపోయాయి. . కుటుంబ కలహాలు వల్ల పెద్దలనుండి పిల్లలు దూరము గా వేరే కాపురం పెట్టినవారు కొందరు , ప్రేమ వివాహాలపేరుతో విడిపోయినవారు కొందరు , ఉద్యోగాలకోసం దూరప్రాంతాలకు వలస వెళ్ళిన వారు కొందరు ఇలా ఉమ్మడి కుటుంబవ్యవస్థ చిన్నాభిన్నమైన నేటి సమాజము లో తండ్రి , తల్లి వారి పిల్లల బాధ్యతలు మరువరాదు . పెంచడం లో కొడుకు బాధ్యత తండ్రి , కూతురు బాధ్యత తల్లి చేపట్టాలి.
పుతృడ్ని తండ్రి ...
- పసివానికా అయిదేళ్ళు వచ్చేవరకు రాజుగా లాలించి , ప్రేమించి పెంచాలి ,
- పదేళ్లు వచ్చేవరకు ఆదరించి , బెదిరించి తప్పకపోతే కొట్టి సరైన మార్గములో నడిపించాలి ,
- పదహారేళ్ళు దాటిన పుత్రుని తో స్నేహితుడు గా ఉండాలి .. చెప్పాలే గాని చెయ్యమని ఒత్తిడి తేకూడదు ,
- ఆ పై పెళ్ళి అయిన తర్వాత త్నబిడ్డగా కాక కోడలి భర్త గా మాత్రమే చూడాలి ... అప్పుడు తండ్రిని తండ్రి గా చూస్తాడు ,,, గౌరవిస్తాడా కొడుకు .
- ========================================
visit My website >
Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
your comment is important to improve this blog...