జ : గొర్రెల చర్మం లో నుండి వెలువడే తైలము ఆ రొమాల నిర్మాణము లో ఉండే భాగాలకు ఒక రకమైన జుడ్డు రూపము లో తడి అంటకుండా యేర్పాటు జరుపుతూ రోమాల మధ్య ఒక బంధాన్ని కల్పిస్తుంది .
జంతువుల రోమాలను తీసి ద్ర్స్తులుగా నేసేటప్పుడు వాటిని దువ్వే తీరువల్ల రోమాల మధ్య ఉండే కొక్కాల బంధం తెగిపోతుంది . అందువల్ల తడవగానే ముడుచుకుపోయినట్లవుతాయి . జంతు శరీరం మీద ఉన్నప్పుడు అలా జరుగదు .
- ===========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...