జ : భూమి మీద నివసించే జంతువులలో ఏనుగే అతిపదది . అయితే ఏనుగును మించిన మరో జంతువుంది. అది సముద్రములో తిరిగే తిమింగలము. తిమింగలాలలో నీలితిమింగలము ప్రపంచములో అతి పెద్ద జంతువు ..దీని బరువు 200 టన్నులు పైచిలుకు , పొడవు 100 అడుగులుకన్నా ఎక్కువే. దీని నాలుక బరువు నాలుగు టన్నుల బరువు కంటే ఎక్కువే. అంత పెద్దజంతువు నీళ్ళలో కాబట్టి హాయిగా స్వేచ్చగా తిరగ గలుగుతుంది. అది కూడా ఏనుగు , మనిషి లాగ ఒక క్షీరదమే.
- ===========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...