- ప్రతి మానవుడు జన్మించిన తరువాత ఉండే సంస్కారములు పన్నెండు. ఫుట్టక ముందు ఉండే సంస్కారములు మూడు. మరణించిన తరువాత ఉండేది ఒకటి. మొత్తము కలిపి పదహారు.
వేదం విధించిన షోడశ కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి . నవమాసాలు కడుపులో పెట్టుకొని , రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి , పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణభారము వహించిన తండ్రికి క్రుతజ్ఞత చూపడము మానవత్వము ... విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి . ఇక కర్మలు చేయాలా? అంటే ... ఒక పేద బ్రాహ్మిణ్ కి పాతిక రూపాయిలు ఇచ్చి మంత్రం చెప్పించడం ఇస్టములేకపోతే పాతిక వేలు ఇచ్చి పత్రికల్లో ప్రకతలు ఇచ్చి అభిమానము చాటిచెప్పుకోవచ్చును .
- షోడశ సంస్కారాలు కోసము ఇది చూడంది - షోడశ సంస్కారాలు
- ================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...