ప్ర : చల్లదనము సృష్టించడము ఎందుకంత కష్టము ?
జ: చలిగా ఉంటే అరచేతులు రాచుకుని ముఖము మీద పెట్టుకుంటే వేడిగా తగులుతుంది. కాని వేసవిలో చల్లదనము సృష్టించే మార్గం మన దగ్గరలేదు. ఫ్రిజ్, ఎయిర్ కండిషనర్ వంటి ఖరీదుతో కూడుకున్నవే చల్లదనానికి వాడేవి . వాయువులో అటు ఇటు అణువులు గందరగోళం గా తిరుగుతుంటాయి . వాటి వేగము తగ్గించి వస్తువును చల్లపరచాలంటే చాలా శక్తి అవసరము . అటువంటి శక్తిని మనము చేతితో సృష్టించలేము.యాంత్రికము గా మాత్రమే సాధ్యము. అందుకే వస్తువులను సులభముగా వేడిచేయగలము గాని అంతే త్వరగా తక్కువ శక్తితో చల్లబరచలేము .
- =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...