ధ్వజ స్తంభం హిందూ దేవాలయాలలో ఒక భాగం. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం ఆచారం. ధ్వజ స్తంభం దగ్గర కొట్టే గంటను బలి అంటారు.
- 1 . ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా, ఏ గుడినో, పల్లెనో చేరుకొని ప్రజలు అక్కడ తలదాచుకొనేవారు.
- 2. ధ్వజస్థంబము ఉన్నది , లేనిది అనే అంశము ఆధారము గా మందిరము నకు , ఆలయము నకు తేడా విశదమగును .
- పిడుగు పడేటప్పుడు ఉత్పన్నమయ్యే విద్యుత్ ను లోహాలతో తయారయిన ఈ స్థంభం ఆకర్షించి షాక్ నుండి చుట్టుప్రక్కల ప్రజల్నని , విలువైన ఇంటిలోని సామగ్రిని కాపాడుతుంది . అందు కే ఆలయం గోపురం కంటే ఎత్తులో ఉండేటట్లు దీనిని నిర్మిస్తారు .
- ============================================
visit My website >
Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
your comment is important to improve this blog...