ప్ర : కోడి ఎందుకు ఎగరలేదు?
జ : మన ఇంటిలో వెంచుకునే కోళ్ళకు . . ఎగిరే పక్షులకు ఉండే అవయవాలైన రెక్కలు , ఎగిరే కండరాలు , గాలి బాగా పీల్చే ఊపిరితెత్తులు ఉన్నప్పటికీ అవి ఎగరవు . మరీ ప్రాణహాని అనిపిస్తే మాత్రము ఒక్క సారిగా ఎగిరి ఎత్తయిన ప్రదేశాన్ని చేరతాయి. కోడి ఎగరటం మరిచిపోయేలా చేసింది మానవుడే .
ఏ జీవికైనా బతికేందుకు ఆహారము , శత్రు జీవుల నుండి రక్షణ అవసరము . . . వీటికోసమే పరుగెత్తడము , ఎగరడము . కోడి ఇప్పుడు మనిషి జీవితములో ఒక భాగమైపోయిందది. కోళ్ళను మనిషి పెంపుడు జీవిగా మార్చుకుని వాటికి ఆహారము , భద్రత సమకూర్చాక వాటికి ఎగరాల్చిన అవసరము లేకుండాపోయింది.
- ==========================
I learned a new matter today.
ReplyDelete