జ :మన ఇళ్ళలోని వాడే కరంటు బల్బ్ టంగస్టన్ ఫిలమెంట్ మండడము ద్వారా వెలుతురు వస్తుంది. ఆ ఫిలమెంట్ ను పలుచటి గ్లాస్ బల్బ్ లో పెట్టి సీల్ చేస్తారు . ఆ సీల్ వేసేటప్పుడు లోపల గాలి లేకుండా శూన్యము చేస్తారు. గాలి ఉంటే ఆనిలోని ఆక్సిజన్ బల్బ్ లోపల మంటను పెందే ప్రమాదము ఉంటుంది. బల్బ్ గ్లాసు పల్చగా కనిపించినా బయటి గాలి వత్తిడిని తట్టుకునే సామర్ధ్యము కలిగిఉంటుంది. ఏ కారణముచేతనైనా బల్బ్ పగిలితే లోపల శూన్యములోనికి బటటి గాలి ఒక్కసారిగా అధిక పీడనముతో ప్రవేశించినందున " ఢాం ' అనే శబ్దము వస్తుంది. ఇది ఫిజిక్స్ సూత్రాల పై ఆధారపడి పనిచేస్తుంది.
- ====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...