- image courtesy with Wikipedia.org.
- ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
జ : వేలిముద్రలు అనేవి సూక్ష్మాతిసూక్ష్మమైన ఎత్తుపల్లాల వంటి నిర్మాణాలతో ఏర్పడినవి. వేళ్ళ మీద ఉండే ముద్రలు ఏ ఇద్దరు మనుషులకూ ఒకలా ఉండవు . అచ్చుగుద్దినట్లు ఒకేలా పుట్టిన కవలపిల్లలకూ వేలిముద్రలలో తేడా ఉంటుంది. వేలి ముద్రలు పుట్టినప్పటినుండీ మరణిచేవరకూ మారవు . ఈ ప్రత్యేకత వల్ల వేలిముద్రలను మనుషులను గుర్తించేందుకు ఉపయోగిస్తారు.
- సాధారణముగా ఎడమ చేయి బొటన వేలిముద్రలను తీసుకుంటారు. ఆడ , మగ తేడాను గుర్తించేందుకు కొంతమంది ఆడువారికి కుడి చేయి బొటన వేళి ముద్రలను తీసుకుంటారు.
- ==================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...