Collection of FUN things in Telugu for Children / Dr.Seshagirirao. చిన్న పిల్లలకోసం కొన్ని వింత .. హాస్య,వింత ప్రశ్నలు , జవాబులు - సేకరణ / డా.వందనా శేషగిరిరావు శ్రీకాకుళం.
Wednesday, March 04, 2009
ఉసరవిల్లి ఏక కాలములో అన్నివైపులా ఎలా?చూడగలుగు తుంది ?,Chameloen can see in all directions .. How?
ఉసరవిల్లి ఏకకాలం లో అన్ని వైపులా చూస్తుంది. ఎదురుగా ఆహారము కోసం వెదుకుతూనే , వెనకనుంచి పొంచి ఉన్నా శత్రువును పసిగట్టగలదు. ఇదెలా సాధ్యం?.. దీనికి వళ్ళంతా కళ్లు ఉండవు . మనలాగే రెండే ఉంటాయి . కాని కనుగుడ్డు దేనికదే అటు ఇటు తిరుగు తుంది. ఒక కన్ను పైకి చూస్తుంటే , మరొకటి ఎదురుగా గాని , కిందికి గాని చూస్తూ ఉంటుంది . ఏదైనా ఆహారము , పురుగు దృష్టి లో పడినప్పుడు మాత్రం రెండు కళ్లు దాని మీదే చుపు కేంద్రీకరిస్తాది ..మరో విశేసం .. . ఉసరవిల్లి డి బైనాక్యులర్ విజన్ ! .ఈ చూపుతో లక్ష్యన్ని సూటిగా గురిచూసి తన పొడవాటి నాలుకను బాణం లా విసురుతుంది . దీనికుందే గుగురుకు కీటకం అటుక్కుపోతుంది. మరుక్షనమ్ నోటిలోకి లాగేసుకుని గుటుక్కున మింగుతుంది.
No comments:
Post a Comment
your comment is important to improve this blog...