ప్ర : వజ్రము బొగ్గు(కార్బన్) నుండి పుట్టినదని అంటారు మరి ఆ వజ్రానికి ఆ మెరుపులు కాంతులు ఎలా ఏర్పడ్డాయి?
జ : అనేక లక్షల సంవత్సరాల క్రితము భూమి చల్లబడినపుడు శిలాద్రవము భూమిలోపలి పొరల్లో వుండిపోయింది అని ... కాలక్రమములో ఉష్ణోగ్రత , ఒత్తిడుల ప్రభావాన కార్బన్ పార్టికిల్స్ ఒకదానికొకటి చేరి స్పష్టమైన స్పటికల్లా ఏర్పడి ఉండవచ్చుననని అంటారు . అవే స్పచ్చమైన కార్బన్ స్పటికలు . సాధారణ స్థితిలో వాటికి మెరుపులు ఉండవు . దొరికిన వజ్రాన్ని రెండుగా కోసి ... వచ్చిన రండుముక్కలను రెండు గుండ్రని రూపములోకి తెస్తారు. ఆ తర్వాత వజ్రాన్ని సానపడతారు. అలా సానబట్టగా వచ్చినటువంటి వజ్రముఖ కోణాలనుండి కాంతి మిగిలిన పదార్ధాలకన్నా మెరుగా వెలుపలికి పంపుతుంది.. . . కాబట్టి వజ్రము మెరుస్తుంది.
- ==========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...