ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : మేఘాలకు భిన్న రంగులుంటాయెందుకు?
జ : మేఘాలు తెల్లగా , నీలంగా , నల్లగా కనిపిస్తూవుంటాయి. ఆ రంగులు రావడానికి కారణము మేఘాలలోని పదార్ధాలు సూర్యరశ్మి లోని ఏదో ఒక రంగుకిరణాలను వెలువరించడమే.
- సూర్యరశ్మి ని పూర్తిగా పరావర్తనము చెందించే మేఘాలు తెల్లగా ఉంటాయి.
- మేఘాలలో తేమ పెరిగి , వర్షింపబోయే మేఘాలు ఏ రంగు కిరణలను పరావర్తనము చెందించనందున అవి చూడడానికి నల్లగా కనిపిస్తాయి.
- మేఘాలు సూర్యరశ్మిలోని ఏ రంగుకిరణాలను వెదజల్లితే అదేరంగులో మనకు కనిపిస్తాయి.
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...