Q : What is Surge?,ఉప్పెన అంటే ఏమిటి?
Ans : ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర తీరప్రాంతాన్ని తుపాన్లు తరచుగా తాకుతుంటాయి. తీవ్ర మైన సుపాను ఏర్పడినపుడు వాయువేగం కంటకు 150-200 కి.మీ .దాటి వీచినపుడు .. ఆ గాలికి సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేచి తీరప్రాంతాలను ముంచివేస్తుంది. అటువంటి పెను తుఫాను నే ఉప్పెన అంటారు. ఉప్పెనలు సముద్రములోపలి అగ్నిపర్వతాలు బద్ధలైనపుడు కూడా ఏర్పడవచ్చు . నేడు మనము చెప్పుకునే " సునామీ" ల వంటివే ఈ ఉప్పెనలు కూడా.
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...