Saturday, August 09, 2014

వాషింగ్ మిషన్‌ లో దుస్తులెలా శుభ్రమవుతాయి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : వాషింగ్ మిషన్‌ లో దుస్తులెలా శుభ్రమవుతాయి?

జ : మురికి దుస్తులను నానబెట్టి , చేతులతో సబ్బురుద్ది , ఉతకడము శ్రమతో కూడిన పని . దీని బదులు వాషింగ్ మిషన్‌ వాడకము లోకి వచ్చినది. దీనిలో చిడిచిన దుస్తులను ఒక స్టీల్ లేదా ప్లస్టిక్ డ్రమ్‌ లాంటి దానిలో వేసి నీరు , డిటర్జెంట్ పౌడర్ వంటిది వేస్తే ఆ దుస్తులను నానబెట్టి , అదే అటూ ... ఇటూ తెరుగుతూ దుస్తులకున్న మురిని పోగొట్టే పనిచేస్తుంది.

అధనపు నీటిని వదిలేసి , మరో మారు వేగంగా తిప్పడం ద్వారా దుస్తులను ఆరవేసేందుకు వీలుగా ఈ వాషింగ్ మిషన్‌ తయారుచేస్తుంది. అయితే దుస్తులు ఒకదానికి ఒకటి చుట్టుకుపోవం , మడతలలోని మురికి వదలపోవడం అనే ఇబ్బంది వాసింగ్ మిషన్‌ లలో ఉంటుంది.
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...