ప్ర : సూర్యకిరణాలు సాయంత్రమే కనిపిస్తాయెందుకు?
జ : అస్తమిస్తున్న సూర్యుడిని కప్పివున్న మబ్బుల సందులలో నుండి సూర్యకిరణాలు వెలుగురేఖలను ఏర్పరుస్తాయి. ఇళ్ళకప్పు నుండి లేదా కిటికీ లనుండి పడే సూర్యరశ్మి కిరణాలు ఇదే పద్దతిలో కనిపంచడం చూస్తాము . గదిలో ఉండే ధూళికణాలు కాంతిని విరజిమ్మడం వలన మనకు కాంతిరేఖలు ఏర్పడి కనిపిస్తాయి. అదే విధముగా ఆకాశము లోని ధూళి , మంచుకణాలు వలన ఆకాశములో వెలుగు రేఖలు కనిపిస్తాయి. అయితే సూర్యకిరణాలు ఏటవాలుగా పడుతున్నప్పుడే ఇటువంటి కాంతిరేఖలు ఏర్పడతాయి. మిట్ట మద్యాహ్నము ఉండవు.
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...