ప్ర : కనుగుడ్లకు భిన్న రంగులెందుకు ?
జ : కన్నులో కార్నియా రంగును బట్టి ... ఆ కనుగుడ్డు రంగు ను గుర్తిస్తారు. మనుషులు కళ్ళు చూస్తే ఎక్కువ మంది కనుగుడ్లు నల్లగ లేదా బ్రౌన్ రంగులో కనిపిస్తాయి. కొందరి కనుగుండ్లు నీలం రంగు లోనూ , పసుపు రంగులోనూ కనిపిస్తాయి. ఇటువంటి తేడాకు కారణం ... కనుగుడ్డులో ఉన్నటువంటి వర్ణక పదార్ధము . . . దీనిని మెలనిన్ అంటారు. మెలనిన్ అధికం గా ఉంటే బ్రౌన్ రంగు కనుగుడ్లు ఉంటాయి. ప్రపంచములో అత్యధిక జనాబా కనుగుడ్లు ఈ రంగులోనే ఉంటాయి. మెలనిన్ మధ్యస్తముగా ఉంటే ఆకు పచ్చ రంగులోకనుగుడ్లు కనిపిస్తాయి.
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...