Thursday, August 28, 2014

What is Fuel?- ఇంధనము అంటే ఏమిటి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర :  ఇంధనము అంటే ఏమిటి?

జ : శక్తిని ఇచ్చే ఏ పదార్ధమైనా ఇంధనమే . మనిషికి ఆహారము ఇంధనమే . ఐతే యంత్రాలు తిరిగేందుకు వాడే పదార్ధాలను ఇంధనం అంటారు.

ఇంధనము మండినపుడు  ఉష్ణోగ్రత , కాంతి  వస్తుంది . అవే శక్తిగా ఉపయోగపడతాయి. బొగ్గు అనేది భూమిలోపల పడిన చెట్లనుండి కుళ్ళిపోయి ఏర్పడినది. ఆ రీతిలో ఏర్పడినవే సహజవాయువు , ముడిచమురు వగైరాలు. ఇంధనము స్థితి ని బట్టి ఘన ,ద్రవ ,వాయు ఇంధనాలు అంటాము . ముఖ్యమైన ద్రవ ఇంధనాలు -- కిరోసిన్‌ , డీజిల్ , పెట్రోల్ . రాకెట్ లో ఘన ఇంధము , వంట చేసుకునేందుకు వాయుఇంధనము (సి.ఎన్‌.జి) లను వాడుతారు .
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, August 17, 2014

సూర్యకిరణాలు సాయంత్రమే కనిపిస్తాయెందుకు?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప్ర : సూర్యకిరణాలు సాయంత్రమే కనిపిస్తాయెందుకు?

జ : అస్తమిస్తున్న సూర్యుడిని కప్పివున్న మబ్బుల సందులలో నుండి సూర్యకిరణాలు వెలుగురేఖలను ఏర్పరుస్తాయి. ఇళ్ళకప్పు నుండి  లేదా కిటికీ లనుండి పడే సూర్యరశ్మి కిరణాలు ఇదే పద్దతిలో కనిపంచడం చూస్తాము . గదిలో ఉండే ధూళికణాలు కాంతిని విరజిమ్మడం  వలన మనకు కాంతిరేఖలు ఏర్పడి కనిపిస్తాయి. అదే విధముగా ఆకాశము లోని ధూళి , మంచుకణాలు  వలన ఆకాశములో వెలుగు రేఖలు కనిపిస్తాయి. అయితే సూర్యకిరణాలు ఏటవాలుగా పడుతున్నప్పుడే ఇటువంటి కాంతిరేఖలు ఏర్పడతాయి. మిట్ట మద్యాహ్నము ఉండవు.
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, August 16, 2014

Can not be reduced Temperature below -273 digrees?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Pole vault game height -పోల్ వాల్ట్ గేమ్‌ లో ఎలా ఎగుర గలుగుతారు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, August 15, 2014

Charging and non-charging battaries difference?-చార్జిచేసుకోగలిగిన -చార్జిచేసుకోలేని బేటరీలకు తేడాఏమిటి?

  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Amoeba has no shape why?-అమీబా కు ఒక ఆకారము లేదేమి?

They run anti-clockwise why?-వారు అపసవ్య దిశలోనే పరుగెత్తాలా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

సముద్రంలో కెరటాలు విపరీతంగా ఎందుకు వస్తాయి? నదులు, వాగుల్లో అలా రావెందుకని?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 

ప్రశ్న: సముద్రంలో కెరటాలు విపరీతంగా ఎందుకు వస్తాయి? నదులు, వాగుల్లో అలా రావెందుకని?

జవాబు:
కొంచెం లోతైన ప్లాస్టిక్‌ పళ్లెంలో నీళ్లు పోసి నీటి ఉపరితలానికి సమాంతరంగా మెల్లగా గాలి ఊదితే, పళ్లెం అంతటా చిన్న తరంగాలు కదలడాన్ని గమనించవచ్చు. ఈ విధంగానే సముద్ర ఉపరితలంపై అలలు ఏర్పడుతాయి.
భూమి ఏర్పడిన తొలి నాళ్లలో ఖండాలన్నీ ఒకే భూభాగంగా కలిసి ఉండేవి. ఈ ఖండాలకు ఆధారమైన ఫలకాలు భూమి లోపల ఉండే అత్యధిక ఉష్ణోగ్రత వల్ల, ద్రవరూపంలో ఉన్న రాళ్ల కదలికల వల్ల ఒక దానికొకటి దూరంగా కదలసాగాయి. ఆ విధంగా భూమి ఖండాలుగా విడిపోయిన తర్వాత మధ్యలోని లోతైన అగాథాల్లో సముద్రాలు ఏర్పడ్డాయి. సముద్రంపై ఉండే విస్తారమైన నీటి ఉపరితలంపై గాలి తీవ్రంగా వీచడం వల్ల కెరటాలు ఏర్పడుతాయి. సముద్రపు నీటి ఉపరితలంపై సమాంతరంగా గాలి వీచడం వల్ల ఆ నీరు పైకి లేస్తుంది. పైకి లేచిన నీటిని భూమి గురుత్వాకర్షణ శక్తి కిందికి లాగుతుంది. పైకి లేచిన కెరటం కిందికి పడినప్పుడు ఏర్పడే గతిజశక్తి (కైనెటిక్‌ ఎనర్జీ) వల్ల కూడా కొంత నీరు పైకి లేస్తుంది. పైకీ కిందికీ ఊగుతున్న నీటి కదలిక చుట్టుపక్కల నీటిలో కూడా వ్యాపించి కెరటాలు నిరంతరంగా ఏర్పడుతాయి. సముద్రపు లోతులలోకి వెళ్లే కొలదీ నీటి సాంద్రత ఎక్కువగా ఉండడంతో కెరటాల కదలికలకు ప్లవన శక్తి(buyoncy) కూడా తోడై, మరిన్ని కెరటాలు పుడతాయి. సముద్రంపై వీచే గాలి వేగం ఎక్కువయ్యే కొలదీ కెరటాల ఎత్తు ఎక్కువవుతుంది. అంటే నిలకడగా ఉన్న లోతైన నీటిపై గాలి వీయడం వల్ల సముద్రంలో కెరటాలు ఏర్పడుతాయి. అదే నిలకడ లేకుండా వేగంగా నీరు ప్రవహిస్తున్న నదులు, వాగుల్లో కెరటాలు అంతగా ఏర్పడే అవకాశం లేదు.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Salt sprinked on ice roads why?-మంచు రోడ్లపై ఉప్పు ఎందుకు జల్లుతారు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
 Salt sprinked on ice roads why?-మంచు రోడ్లపై ఉప్పు ఎందుకు జల్లుతారు?
  • =========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

How Valcano bursts?,అగ్నిపర్వతము ఎలా బద్దలవుతుంది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  • ========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, August 14, 2014

అద్దము వెనకవున్న ఎరుపూత ముందునుంచి కనబడదేమి ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is the differece Aircooler and Airconditioner?,ఎయిర్ కూలర్ కి ఎయిర్ కండిషనర్ కి తేడాయేమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  

  •  
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Acids clean the floor how?,యాసిడ్ కి శుబ్రపరిచే శక్తి ఎక్కడిది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  
 Acid clean the floor how?,యాసిడ్ కి శుబ్రపరిచే శక్తి ఎక్కడిది?
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Flowers haves more colors than leaves -ఆకులకన్నా పూలు గొప్పవా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
 Flowers haves more colors than leaves -ఆకులకన్నా పూలు గొప్పవా?
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Is the curry poison?-ఆ కూర విషమా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
 Is the curry poison?-ఆ కూర విషమా?
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

ఆ కాంతి తెలుపేల?-Sun light white color Why?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  
 ఆ కాంతి తెలుపేల?-Sun light white color Why?.
  • ====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Cycle tube air goes in but not comeout why?-సైకిల్ ట్యూబ్ లోకి గాలె వెళ్ళడమే గాని బయటికి రాదేమి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

  •  
 Cycle tube air goes in but not comeout why?-సైకిల్ ట్యూబ్ లోకి గాలె వెళ్ళడమే గాని బయటికి రాదేమి?.
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, August 13, 2014

What is ventilator using for patients-రోగులకు పెట్టే వెంటిలేటర్స్ అంటే ఏమిటి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: కొంతమంది రోగులకు వెంటిలేటర్లు పెడుతుంటారు. అసలు వెంటిలేటర్‌ అంటే ఏమిటి?

జవాబు: ఇళ్లలో, కార్యాలయాల్లో వెలుతురు రావడానికి, లోపల గాలి బయటకు వెళ్లడానికి పెట్టే వెంటిలేటర్లు, మీరు ప్రస్తావించిన వెంటిలేటర్లు వేరు. మీరడిగిన వాటిని 'రెస్పిరేటర్లు' అని కూడా అంటారు. కృత్రిమ శ్వాసక్రియ (artificial respiration) కు ఉపకరించే యంత్ర పరికరాన్ని వైద్య పరిభాషలో వెంటిలేటరు లేదా రెస్పిరేటరు అంటారు. తీవ్రమైన ఆస్మా, విషాహారం, పురుగు మందులు తాగడం, విష సర్పపుకాటు, కోమా, తీవ్రమైన ఊపిరితిత్తుల జబ్బులు, మెదడు జబ్బులు తదితర అత్యవసర చికిత్సల సమయంలో రోగి తన సహజ పద్ధతిలో శ్వాస క్రియ జరుపలేడు. అటువంటి పరిస్థితుల్లో కృత్రిమ శ్వాస కల్పిస్తారు. ఈ వ్యవస్థనే వెంటిలేటర్‌ అంటారు.

సిలిండర్ల నుంచి గొట్టాల ద్వారా ఆక్సిజన్‌ను నిర్దిష్ట పద్ధతిలో ఊపిరి తిత్తుల్లోకి శ్వాస నాళం వరకు ప్రత్యేక ట్యూబుల ద్వారా పంపుతారు. అక్కడ విడుదలైన కార్బన్‌డై ఆక్సైడ్‌, నీటి ఆవిరిని తిరిగి బయటకి అదే ట్యూబు ద్వారా లాగుతారు. ఆక్సిజన్‌ను లోపలికి పంపే ఉచ్ఛ్వాస ప్రక్రియను కార్బన్‌డై ఆక్సైడ్‌ను బయటకు పంపే నిశ్వాస ప్రక్రియను కంప్యూటర్‌ ద్వారాగానీ, విద్యుత్తు పరికరాల ద్వారాగానీ ముషలకాల ద్వారా గానీ నెరవేర్చే ప్రక్రియ వెంటిలేటర్లలో ఉంటుంది. సాధారణ శాస్త్ర చికిత్స సమయంలో కూడా మత్తు మందును పంపడానికి మత్తులో ఉన్న రోగికి శ్వాసలో సహకరించడానికి కూడా వెంటిలేటర్‌ను వాడతారు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, August 11, 2014

Do we float on surface of Moon?,చంద్రుడిపై తేలిపోతామా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాములు అంత ఎత్తు ఎలా ఎగరగలుగుతారు?

జవాబు: కొంత ఎత్తు నుంచి ఒక వస్తువును వదిలితే అది భూమిపై పడడానికి కారణం భూమికి ఉండే ఆకర్షణ ప్రభావమే. దీనినే 'భూమ్యాకర్షణ శక్తి' లేక 'గురుత్వాకర్షణ' అంటారు. ఈ గురుత్వాకర్షణ వల్లే ఏ వస్తువుకైనా 'బరువు' అనే ధర్మం ఏర్పడుతుంది.

3475 కిలోమీటర్ల వ్యాసం ఉండే చంద్రుడు భూమి పరిమాణంలో నాలుగవ వంతు. ద్రవ్యరాశి విషయానికి వస్తే భూమి ద్రవ్యరాశి చంద్రుని కన్నా 81 రెట్లు ఎక్కువ. ఈ కారణాల వల్ల చంద్రునికి ఉండే గురుత్వాకర్షణ భూమికి ఉండే గురుత్వాకర్షణ కన్నా చాలా తక్కువ. ఈ కారణంగా ఏ వస్తువైనా, మనలాంటి ప్రాణులైనా భూమిపై బరువు కంటే చంద్రునిపై 1/6 వ వంతు మాత్రమే తూగుతారు. అందువల్లే వ్యోమగాములు అంత బరువైన 'అంతరిక్ష సూట్‌'లు ధరించినా చంద్రునిపై సునాయాసంగా తిరుగగలుగుతారు. అంతగా బరువు తగ్గడంతో వారికి చంద్రుని నేలపై సరిగా పట్టు ఉండక వారి పాదాలు జారిపోతున్నట్లు, కొంచెంగా గాలిలో తేలిపోతున్నట్లు ఉంటుంది. అక్కడ తిరుగాడే వాహనాల చక్రాలు కూడా సరైన పట్టు దొరకక జారిపోయే ప్రమాదం ఉండటంతో వాటిని అతి జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఉంది. గురుత్వాకర్షణ తక్కువగా ఉండటం వల్ల చంద్రునిపై లేచిన దుమ్ము తిరిగి నెమ్మదిగా ఉపరితలం చేరుకోడానికి ఎంతో సమయం పడుతుంది. చంద్రుని చేరుకున్న వారు ఎవరైనా అక్కడి ఉపరితలాన్ని తమకాళ్లతో గట్టిగా తన్ని పైకెగిరితే వారు ఎంతో ఎత్తుకు ఎగురగలుగుతారు. ఒలింపిక్‌ రికార్డును కూడా సునాయాసంగా అధిగమించగలరు.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు,--హైదరాబాద్‌
  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

మనసుకు ఉల్లసము కలిగినప్పుడు ముఖములో ఆ మార్పులేల?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: సిగ్గుపడుతున్నపుడు ముఖంలో మార్పులు వస్తాయి. ఎందుకు?

జవాబు: దేహ ఉష్ణోగ్రతను నియంత్రించే 'హైపోథాలమస్‌' అనే కేంద్రం మన మెదడులో ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతను 'సెట్‌ పాయింట్‌' అంటారు. మనం ఏదైనా మనసుకు ఉల్లాసాన్ని కలిగించే సంఘటనను చూసినపుడు, పొగడ్తలను విన్నప్పుడు, మనకు ఇష్టమైన వ్యక్తిని కలిసినపుడు మన మనసులో ఉత్తేజం కలిగి, దేహం కొంతమేర వేడెక్కుతుంది. దాంతో సెట్‌ పాయింట్‌ విలువ కూడా పెరుగుతుంది. వెంటనే మెదడు ఈ ఉష్ణోగ్రత ఇంకా పెరిగిపోతుందనే ఉద్దేశంతో దేహంలో చర్మానికి అతి దగ్గరగా ఉండే రక్తనాళాలను విస్తరింపజేస్తుంది. రక్తనాళాలు విస్తరించినపుడు రక్తం చర్మంలో ఒక ప్రవాహ రూపంలో వ్యాపిస్తుంది. ఈ ప్రభావం మెదడుకు దగ్గరగా ఉండే ముఖం, చెవులు, మెడభాగాలలో ఎక్కువగా కనిపించడం వల్ల ఆయా భాగాలు ఎర్రబడి, ముఖకవళికలు మారి ఎదుటి వారికి సిగ్గు పడుతున్నట్టుగా కనిపిస్తాయి.
-
 ప్రొ|| ఈ.వి. సుబ్బారావు,--హైదరాబాద్‌
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, August 10, 2014

మనుషులకన్నా మొక్కలు వేగంగా ఎక్కువ ఎత్తుకు పెరుగుతాయెందుకు?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న : మనుషులకన్నా మొక్కలు వేగంగా ఎక్కువ ఎత్తుకు పెరుగుతాయి. ఎందుకు?

జవాబు : అమీబాకన్నా ఏనుగు ఎందుకు ఎత్తుగా ఉంది అన్న ప్రశ్న కూడా మీరు అడిగిన ప్రశ్న లాంటిదే. భూమిపై దాదాపు 3కోట్ల రకాల జంతు జాతులు ఉన్నట్లు అంచనా. అందులో 90 శాతం అకశేరుకాలే. ఇందులో మళ్లీ దాదాపు 80 శాతం కీటకాలే. ఇక వృక్షజాతులు దాదాపు 2 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. అంటే మొత్తం జీవ జాతులు భూమ్మీద సుమారుగా 5 కోట్ల వరకు ఉండవచ్చును. ప్రతీ జాతికి తమదైన ప్రత్యేక శరీర నిర్మాణ వ్యవస్థ ఉంటుంది. దాదాపు అన్నీ జంతుజాతులూ పరాన్నజీవులే. అవి తమ మనుగడకు విధిగా వృక్షజాతులమీద ఆధార పడతాయి. నిలకడగా ఉండడానికి శత్రువుల నుంచి రక్షించుకోవడానికి తేరిపారా చూడ్డానికి కీలకమైన శరీర భాగాల్ని నేల తాకిడి నుంచి రక్షించుకోవడానికి వివిధ జీవన ప్రత్యుత్పత్తులున్న జంతు జాతులకు వివిధ రకాలైన శరీర పరిమాణాలు ఉన్నాయి. మనిషి రెండు కాళ్లమీద నిల్చుని ఎదురుగా ఉన్న దృశ్యాలను చూసే సామర్థ్యం ఉన్నవాడు. కాబట్టి నేల నుంచి సగటున అయిదున్నర అడుగుల ఎత్తులో తల ఉంటుంది. మరీ ఎత్తుగల వారు అంటే 10 అడుగులు ఉన్నట్త్లెతే గరిమనాభి నుంచి భూమికున్న దూరం పెరగడం వల్ల చిన్నచిన్న తాకిడులకే తూలిపడే ప్రమాదం ఉంది. కానీ చెట్లు అలాకాదు. తమ ఆకులకు సరిపడినంత సూర్యరశ్మితగిలితేనే కిరణజన్య సంయోగక్రియ సజావుగా జరుగుతుంది. అందుకే ఎత్తు ఎదగాలి. తగినంత కార్బన్‌డై ఆక్సైడ్‌ కావాలన్నా శ్వాస క్రియకు ఆక్సిజన్‌ కావాలన్నా ఏపుగా శాఖోపశాఖలుగా గాల్లోకి విస్తరించుకోవాలి. వాటి కాయలు, పువ్వులు జంతువుల బారి నుంచి రక్షణ పొందాలంటే నేలకు దూరంగా పై వైపు పెరగాలి. అలాగని అన్ని చెట్లూ మనిషికన్నా ఎత్తుకు ఎదగలేవు. గడ్డి మొక్కలు, తీగలు కురచగానే ఉంటాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

హీటర్‌ కాయిల్‌ను బకెట్‌లో నీటి అడుగున పెట్టినా పైనుండే నీరే ముందు వేడెక్కుతుందేం?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న : వాటర్‌ హీటర్‌ కాయిల్‌ను బకెట్‌లో నీటి అడుగున పెట్టినా ముందుగా ఉపరితలంలోని నీరు వేడెక్కుతుందేం?

జవాబు : బకెట్‌లో నీటి అడుగున వాటర్‌ హీటర్‌ కాయిల్‌ను ఉంచి ఆన్‌ చేయగానే ముందుగా కాయిల్‌ చుట్టూ ఉండే నీరు వేడెక్కుతుంది. ద్రవాల సాంద్రత, ఉష్ణోగ్రత పెరిగే కొలదీ తగ్గుతుంది. అందువలన కాయిల్‌ చుట్టూ వేడెక్కిన నీరు వెంటనే బకెట్‌ ఉపరితలానికి చేరుకుంటుంది. ఉపరితలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండి సాంద్రత ఎక్కువగా ఉండే నీరు బకెట్‌ అడుగుకు చేరుకొని, కాయిల్‌వల్ల వేడెక్కి తిరిగి పైకి చేరుకుంటుంది. ఇలా బకెట్‌లోని నీరంతా ఒకే ఉష్ణోగ్రతకు చేరుకునే వరకు నీరు పై నుంచి కిందకు, కిందనుంచి పైకి కదులుతూ ఉంటుంది. ఈ భౌతిక ప్రక్రియను ఉష్ణ వికిరణం (heat convection) అంటారు.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, August 09, 2014

టీ, కాఫీలు తాగి నీళ్లు తాగకూడదా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: టీ, కాఫీ తాగిన వెంటనే మంచి నీళ్లు తాగితే పళ్లు వూడిపోతాయంటారు? నిజమేనా?

జవాబు: టీ పొడిని, తేయాకు చెట్ల గుబురు పొదల్లోని లేత ఆకుల్లోంచి, కాఫీ పొడిని కాఫీ చెట్ల గింజల్నుంచి తయారు చేస్తారు. టీలో రకరకాల నాణ్యతలున్నాయి. గ్రీన్‌టీ, బ్లాక్‌టీలలో ఫ్లావనాయిడ్లు, అమైనోఆమ్లాలు, విటమిన్లు, క్యాటికిన్లు అనే ధాతువులు బాగా ఉంటాయి. టీ పదే పదే తాగాలనిపించే సున్నిత వ్యసనాన్ని కలిగించే కెఫిన్‌ ఈ తేనీళ్లలో తక్కువగా ఉంటుంది. కేన్సర్‌ నిరోధానికి, వూబకాయాన్ని నివారించడానికి ఇలాంటి తేనీరు మంచిదని వైద్యులు సూచిస్తారు. కానీ సాధారణంగా మనం తాగే ఎక్కువ రకాల టీ పొడుల్లో కెఫిన్‌తో పాటు, ఫ్లోరైడు ఎక్కువగా ఉంటుంది. అలాగే పళ్లకు గార పట్టించే టానిన్‌ పదార్థాలు కూడా కొద్ది మోతాదులో ఉంటాయి. కాఫీ పొడిలో టీ కన్నా అధిక శాతం కెఫిన్‌ ఉంటుంది. నాణ్యమైన కాఫీని మితంగా తాగే అలవాటున్న వాళ్లకు కేన్సర్‌, గుండెజబ్బులు, ఆల్జీమర్స్‌ వంటి జబ్బులు సోకకుండా ఉంటుందనీ అమితంగా తాగితే అందులో ఉన్న కెఫిన్‌ వల్ల కాలేయ సంబంధ జబ్బులు వచ్చే అవకాశం ఉందనీ అంటున్నారు.

ఇందులో కొద్దో గొప్పో ఫ్లోరైడు ఉండే అవకాశం ఉంది. కాబట్టి టీ, కాఫీలు తాగిన వెంటనే నీరు తాగినా, పుక్కిలించి వూసినా పంటిపై గార పట్టకుండా ఉండే అవకాశం ఎక్కువ. టీ, కాఫీల తర్వాత నీళ్లు తాగితే పళ్లేమీ వూడిపోవు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

వాషింగ్ మిషన్‌ లో దుస్తులెలా శుభ్రమవుతాయి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : వాషింగ్ మిషన్‌ లో దుస్తులెలా శుభ్రమవుతాయి?

జ : మురికి దుస్తులను నానబెట్టి , చేతులతో సబ్బురుద్ది , ఉతకడము శ్రమతో కూడిన పని . దీని బదులు వాషింగ్ మిషన్‌ వాడకము లోకి వచ్చినది. దీనిలో చిడిచిన దుస్తులను ఒక స్టీల్ లేదా ప్లస్టిక్ డ్రమ్‌ లాంటి దానిలో వేసి నీరు , డిటర్జెంట్ పౌడర్ వంటిది వేస్తే ఆ దుస్తులను నానబెట్టి , అదే అటూ ... ఇటూ తెరుగుతూ దుస్తులకున్న మురిని పోగొట్టే పనిచేస్తుంది.

అధనపు నీటిని వదిలేసి , మరో మారు వేగంగా తిప్పడం ద్వారా దుస్తులను ఆరవేసేందుకు వీలుగా ఈ వాషింగ్ మిషన్‌ తయారుచేస్తుంది. అయితే దుస్తులు ఒకదానికి ఒకటి చుట్టుకుపోవం , మడతలలోని మురికి వదలపోవడం అనే ఇబ్బంది వాసింగ్ మిషన్‌ లలో ఉంటుంది.
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, August 06, 2014

What is Surge?,ఉప్పెన అంటే ఏమిటి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

Q : What is Surge?,ఉప్పెన అంటే ఏమిటి?
Ans : ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర తీరప్రాంతాన్ని తుపాన్లు తరచుగా తాకుతుంటాయి. తీవ్ర మైన సుపాను ఏర్పడినపుడు వాయువేగం కంటకు 150-200 కి.మీ .దాటి వీచినపుడు .. ఆ గాలికి  సముద్ర కెరటాలు  ఉవ్వెత్తున లేచి తీరప్రాంతాలను ముంచివేస్తుంది. అటువంటి పెను తుఫాను నే ఉప్పెన అంటారు. ఉప్పెనలు సముద్రములోపలి అగ్నిపర్వతాలు బద్ధలైనపుడు కూడా ఏర్పడవచ్చు . నేడు మనము చెప్పుకునే " సునామీ" ల వంటివే ఈ ఉప్పెనలు కూడా.

  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, August 03, 2014

కనుగుడ్లకు భిన్న రంగులెందుకు ?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : కనుగుడ్లకు భిన్న రంగులెందుకు ?

జ : కన్నులో కార్నియా రంగును బట్టి ... ఆ కనుగుడ్డు రంగు ను గుర్తిస్తారు. మనుషులు కళ్ళు చూస్తే ఎక్కువ మంది కనుగుడ్లు నల్లగ లేదా బ్రౌన్‌ రంగులో కనిపిస్తాయి. కొందరి కనుగుండ్లు నీలం రంగు లోనూ , పసుపు రంగులోనూ కనిపిస్తాయి. ఇటువంటి తేడాకు కారణం ... కనుగుడ్డులో ఉన్నటువంటి వర్ణక పదార్ధము . . . దీనిని మెలనిన్‌ అంటారు. మెలనిన్‌ అధికం గా ఉంటే బ్రౌన్‌ రంగు కనుగుడ్లు ఉంటాయి. ప్రపంచములో అత్యధిక  జనాబా కనుగుడ్లు ఈ రంగులోనే ఉంటాయి.  మెలనిన్‌ మధ్యస్తముగా ఉంటే ఆకు పచ్చ రంగులోకనుగుడ్లు కనిపిస్తాయి.

  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, August 02, 2014

What is disinfection of water ,నీటి శుద్ధీకరణ అంటే ఏమిటి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

Q : What is disinfection of water ,నీటి శుద్ధీకరణ అంటే ఏమిటి?

Ans : నీటి శుద్ధీకరణ అనేది కలుషితమైన నీటి నుండి అవసరము లేని రసాయనాలను, పదార్ధాలను, మరియు కలుషితము చేసే జీవావరణమును  తీసివేసే ప్రక్రియ. దీని యొక్క లక్ష్యము నీటిని ఒక ప్రత్యేకమైన పనికి ఉపయోగపడేలా చేయటము. చాలా వరకు నీటిని మనుషులు ఉపయోగించుటకు మరియు తాగు నీటి కొరకు శుద్ధి చేయటము జరుగుతుంది. అంతే కాక అనేక ఇతర ఔషదాలు, మందుల తయారీ, రసాయనిక మరియు పరిశ్రమల అవసరాల దృష్ట్యా కూడా నీటి శుద్ధీకరణ చేయటము అనేది జరుగుతుంది. సాధారణముగా నీటి శుద్దీకరణకు ఉపయోగించే పద్దతులు ఏవంటే, భౌతిక ప్రక్రియలు అయినటువంటి వడకట్టుట మరియు తేర్చుట, ప్రకృతి సిద్దమైన పద్దతులు అయినటువంటి ఉపరితల నీటిని శుద్ధి చేయుటకు వాడే ఇసుక అమరికల ద్వారా వడపోత లేదా యాక్టివేటెడ్ స్లడ్జ్ పద్ధతి, రసాయనిక పద్ధతులు అయినటువంటి ఫ్లోక్కులేషన్ మరియు క్లోరినేషన్ మరియు ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ పద్ధతి అయినటువంటి ఆల్ట్రా వైలెట్ కిరణాలను ప్రసరింపచేయటము.

నీటిలో కలసిన అవసరము లేని రేణువులను, పరాన్న జీవులను, బాక్టీరియాని, ఆల్గేని, వైరస్ లను, ఫంగి; మరియు వర్షము పడిన తరువాత నీరు ఉపరితలములో కలిసేటటువంటి ఇతర శ్రేణి కరిగిపోయే మరియు రేణువుల వంటి పదార్ధాలను నీటి శుద్ధీకరణ పద్ధతి ద్వారా తగ్గించవచ్చు.

తాగు నీరు యొక్క నాణ్యత స్థాయిలు ప్రభుత్వము చేత లేదా అంతర్జాతీయ స్థాయిలలో ఆనవాలుగా నిర్ణయించబడతాయి. ఈ స్థాయిలు ఉపయోగించు నీటిలో ఉండే కలుషితాలు ఎంత తక్కువ స్థాయి నుండి ఎంత ఎక్కువ స్థాయి వరకు ఉండవచ్చు అనే దానిని ఆనవాలుగా నిర్ణయిస్తాయి.

నీటిని చూచి పరిక్షించుట ద్వారా నీరు తగిన నాణ్యత కలిగినది అని చెప్పుట సాధ్యము కాదు. తెలియనటువంటి ప్రదేశములోని నీటిలో ఉన్నటువంటి కలుషితాలను సాధారణ పద్దతులైనటువంటి నీటిని మరిగించుట, కాచుట లేదా ఇంటివద్ద ఉపయోగించు యాక్టివేటెడ్ కార్బన్ వంటి వాటి ద్వారా తొలగించుట సాధ్యపడదు. 1800 సంవత్సరాలలో అన్ని అవసరాలకు రక్షితమైనది అని భావించిన సహజ సిద్ద భూగర్భ జలము కూడా ఈ రోజులలో ఒక వేళ శుద్ధీకరణ అవసరమైనట్లయితే ఏ విధమైన శుద్ధీకరణ అవసరము అనేది నిర్ణయించే ముందు పరీక్షించవలెను. ఖర్చుతో కూడినది అయినప్పటికీ రసాయనిక విశ్లేషణ ఒక్కటే తగిన శుద్దీకరణ విధానాన్ని నిర్ణయించు సమాచారాన్ని తెలుసుకొనే మార్గము.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Whirlpool and Depression formation,సుడి గుండాలు, వాయు గుండాలు ఎలా ఏర్పడతాయి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న: సుడి గుండాలు, వాయు గుండాలు ఎలా ఏర్పడతాయి?

జవాబు: శాస్త్రీయంగా చూస్తే సుడి గుండాలు, వాయు గుండాలు ఒకే దృగ్విషయానికి చెందిన అంశాలు. సాధారణ పరిభాషలో సుడిగుండాలంటే చెరువులు, సముద్రాలు, ఆనకట్టల నీళ్లలో ఏర్పడే సుడులు. గాలిలో ఏర్పడే ఇలాంటి సుడుల్నే వాయు గుండాలు లేదా సుడి గాలులు అంటుంటారు. వాయువులయినా, నీరయినా ఇతర ద్రవాలయినా అవి ఒక చోట స్థిరంగా ఉండకుండా విస్తరిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ప్రవాహకాలు అంటాం. అవి ప్రవహించేటప్పుడు వాటిలోని అన్ని పదార్థ భాగాలు ఒకే వేగంలో కదలవు. ఆ ప్రవాహకాల్లో ఉన్న అణువులు, కణాలు, తేలికపాటి శకలాలు పరస్పరం అడ్డుపడుతుంటాయి. తద్వారా ప్రవాహకంలో అన్ని ప్రాంతాలు ఒకే వేగంతో కాకుండా కొన్ని పొరలు వేగంగా మరికొన్ని పొరలు మెల్లగా కదులుతాయి. ఇలా సంభవించే అంతర్గత ఘర్షణ వల్ల కలిగే వేగాల తేడాను స్నిగ్ధత అంటాం. నీటిలో గానీ, వాయువుల్లో గానీ, మరే ఇతర ప్రవాహకాలలో గానీ ఉష్ణోగ్రతా తేడాలు ఉన్నట్లయితే అవి సాంద్రతల్లో తేడాలకు దారి తీస్తాయి. పదార్థాలు అధిక సాంద్రత నుంచి అల్ప సాంద్రత వైపునకు ప్రవహించడం సహజం. ఆ క్రమంలో వేర్వేరు దిశల్లో స్నిగ్ధతలు వేరు వేరుగా ఉన్నట్లయితే సుడి గుండాలు, వాయు గుండాలు ఏర్పడే అవకాశం ఉంది. మామూలు రోడ్ల మీద సుడిగాలుల నుంచి టోర్నడోల వరకు వీటి శక్తి మారుతూ ఉంటుంది.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, August 01, 2014

ఆల్ట్రావయొలెట్ కిరణాలు ప్రమాదమా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : ఆల్ట్రావయొలెట్ కిరణాలు ప్రమాదమా?
జ :  వేసవిలో మీ చర్మానికి రక్షణ కల్పించడం చాలా అవసరం. ఎందుకంటే సూర్యరశ్మి నుండి వెలువడే ఆల్ట్రావయొలెట్ కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి. సమ్మర్ సీజన్ లో సూర్యుని నుండి వెలువడే యూవీ కిరణాల వల్ల చర్మాన్ని రక్షించుకోవడానికి  వివిధ సన్ స్ర్కీన్ లోషన్లవాడాలి . మధ్యాహ్నపు ఎండలో ''ఆల్ట్రావయొలెట్‌ కిరణాలు ఎక్కువ ఉంటాయి. సాధారణంగా సూర్యుని నుంచి హీలియం, ఆల్ట్రావయొలెట్ కిరణాలు భూమిపైకి ప్రసారమవుతాయి. ఇవి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అదే సూర్యోదయం వేళలో కిరణాలనుంచి ‘డి’ విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తుంది.

సూర్యకాంతి నుండి తప్పిందుకునేందుకు వేసవిలో రక్షణగా టోపి , కళ్ళ అద్దాలు తాడుతుంటారు. . . కాని యు.వి. కిరణాలు మిగిలిన రంగు కిరణల కన్నా తక్కువ వేవ్ లెంగ్త్  కలిగి ఉంటాయి. ఇవి సులభము గా చర్మములోనికి చొచ్చుకొని పోగలవు . నాడులను చేరుతాయి.  . కాబట్టి వీటివలన ప్రమాదము ఎక్కువ . ఇవి అతిగా కంటిలో పడితే కంటిచూపే మందగిస్తుంది. ఈ కిరణాలు భూమికి చేరకుండా రక్షించే ప్రకృతి విధానము ఉంది అదే . . . భూమిని ఆవరించి ఉన్న " ఓజోన్‌ పొర " .