ప్ర : మూడు పువ్వులు ఆరు కాయలు అంటే ఏమిటి?సామెత .
జ : మూడు పువ్వులు ఆరు కాయలు--ఉదా: వానికి అన్ని లాబాలె... వాని వ్వవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వుంది. పరిమితి లేని అభ్యుదయాన్ని సూచిస్తూ ఈ నానుడి పుట్టింది. మూడు పూవులు ఆరు కాయలు కాయడం అనేది - అసాధారణమైన విషయము . . . వాడుకగా అలా అంటారు . రెట్టింపు అభివృద్ధి కలుగుతోందని చెప్పడానికి సాంకేతము గా ఈ విధము గా అంటారు.
- ==================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...