ప్ర : అశ్వద్ధామ కు ఆ పేరు ఎలా వచ్చింది ?
జ : కృపాచార్యుని చెల్లెలైన కృపిని ద్రోణాచార్యునికిచ్చి వివాహము చేయడం జరిగినది . వీరికి జర్మించిన కుమారుడే అశ్వద్ధామ . అశ్వద్ధామ జన్మించినప్పుడు గుర్రం వలె అరిచి ఏడ్చాడట ... అందువల్ల ఆ బాలుడికి " అశ్వద్ధామ " అని ఆకాశవాణి పేరుపెట్టడం జరిగిందని పురాణాలు లో చెప్పబడి ఉన్నది. ఇతడు చిరంజీవి. పాండవద్వేషి.
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...