- నది -------------------------------------సముద్రము
ప్ర : సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి ?
జ : భూమి ఒకప్పుడు వాయు , ద్రవ స్థితులలో ఉండగా నీరు ఆవిరి రూపములో భూమిని ఆవరించి ఉండేది. కాలక్రమేణా భూగోళం చల్లబడడం తో ఆ ఆవిరి ద్రవీభవించి భూమిపై వర్షము గా పడిఉంటుంది . సూర్య రశ్మి వేడికి తిరిగి ఆవిరై మరలా వర్షము గా పడడము ... ఇలా కొన్ని వేళ సంవత్సరాల పాటు జరుగగా భూగోళము పూర్తిగా చల్లబడిందని ... ఆ వర్షము నీరు భూమిమీద ఉన్న పల్లపు ప్రాంతాలను చేరగా సముద్రాలు , నదులు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రజ్ఞుల అభిప్రాయము . అలా సముద్రాలు ఏర్పడ్డాయి.
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...