ప్ర : వరదలు ముందే ఎలా పసిగడతారు?
జ : వరద హెచ్చరికలు ఇచ్చి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడము జరుగుతూ ఉంటుంది. . ఇందుకోసము ఒక వ్యవస్థ నిరంతరము నదుల ప్రవాహాలను గమనిస్తూఉంటుంది. నదీ పరీవాహక ప్రాంతాలలోని వర్షపాతము కొలవడం , వివిధప్రాంతాలలో నదీ నీటిమట్టం తీసుకుని ఎప్పుడు , ఏ ప్రాంతములో , ఎంత వరద ఉధృతం ఉంటుందో అంచనావేసి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తారు. నదుల పొడవునా అబ్జర్వేషన్ పాయింట్లు ఉంటాయి. సమగ్ర సమాచారమంతా క్రోడీకరించి తదనుగుణముగా హచ్చరికలు జారీచేయడము జరుగుతుంది. ఇది అంతా ప్రభుత్వాలు నిర్వర్తిస్తాయి . . దానికోసము ఉద్యోగస్తులు ఉంటారు.
- ============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...