ప్ర : ఒక రోజులో పగలు ,రాత్రి గంటలు సమముగా ఉండవు ఎందుకు ?
జ : రోజుకు 24 గంటలు . రోజులో పగలు , రాత్రి ఉన్నా అవిరెండూ పన్నెండు గంటలుగా విభజించబడిఉండవు .ఋతువునుబట్టి పగటి పొద్దు లేదా రాత్రి పొద్దు అధికముగా ఉంటాయి.కాని సంవత్సరములో 2 రోజులు మాత్రమే పగలు రేయి సమానముగా ఉంటాయి. అది జూన్ 21 , సెప్టెంబర్ 21. ఆ రెండురోజుల్లో్ భూమద్యరేఖమీద లంబం గా సూర్యకిరణాలు పడతాయి. అందువల్ల ఆ రెండురోజులు పగలు రాత్రి సమము గా ఉంటాయి. ఆరోజులనే " విషువత్తులు(Equinoxes) " అంటారు .
- =============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...